International
ట్రంప్ వల్లే ప్రాణాలతో బయటపడ్డాను: అమెరికా మాజీ సైనికుడు ఆడమ్ కాస్టిల్లో

ట్రంప్ వల్లే ప్రాణాలతో బయటపడ్డాను: అమెరికా మాజీ సైనికుడు ఆడమ్ కాస్టిల్లో

AP7AM1h
THE BRIEF
1

మయన్మార్‌లో 97 రోజుల పాటు నిర్బంధంలో గడిపిన అమెరికా మాజీ సైనికుడు ఆడమ్ కాస్టిల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

తన విడుదలకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కారణమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

3

అయితే కష్టకాలంలో తన దేశానికి చెందిన విదేశాంగ శాఖ, దౌత్యవేత్తలు పూర్తిగా గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు.