Economy
వాహనదారులకు షాక్, ఎస్‌యూవీ ధరలను పెంచనున్న మహీంద్రా

వాహనదారులకు షాక్, ఎస్‌యూవీ ధరలను పెంచనున్న మహీంద్రా

Andhrajyothy8h
THE BRIEF
1

ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో ఎస్‌యూవీ వాహనాల ధరలను పెంచాలని మహీంద్రా అండ్‌ మహీంద్రా యోచిస్తోంది.

2

కమోడిటీ ధరల సరళిని పరిశీలిస్తూ రానున్న ఒకటి రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

3

ఈ ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై నెలల్లో ఇప్పటికే మూడు విడతలుగా ధరలను పెంచినట్లు సంస్థ వెల్లడించింది.