ఒజెంపిక్, వెగోవీ వంటి బరువు తగ్గించే మందులు పురుషుల్లో బట్టతల ముప్పును 7 శాతం పెంచుతున్నట్లు న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
GLP-1 ఔషధాల ప్రభావానికి, వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియాకు మధ్య జన్యు సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది.
ఈ మందులు వాడే ముందు బట్టతల రిస్క్ ఉన్నవారిని గుర్తించి, కాంబినేషన్ చికిత్సలు అందించడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని డాక్టర్ లిన్ పెతుఖోవా తెలిపారు.