Indian Politics
గగనతలంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానంపై పడ్డ పిడుగు

గగనతలంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానంపై పడ్డ పిడుగు

Eenadu59m
THE BRIEF
1

పట్నా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానం 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మిక ప్రమాదం తలెత్తింది.

2

ఈ లోహ విహంగాన్ని పిడుగు బలంగా తాకడంతో దాని ముందు భాగం కొంత వరకు లోపలికి చొచ్చుకు పోయింది.

3

ఈ ఆకస్మిక ఘటనతో గగనతలంలో విమానానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పటికీ అంతా సురక్షితంగా బయటపడ్డారు.