
యెమెన్లోని పోర్టు నగరమైన ఏడెన్లో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లక్ష్యంగా హూతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు జరిపారు.
సౌదీ మద్దతు గల ప్రభుత్వాన్ని అంతం చేసే లక్ష్యంతో ఈ దాడులకు పాల్పడినట్లు తిరుగుబాటుదారులు మరోసారి విరుచుకుపడ్డారు.
ఈ దాడులతో యెమెన్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.