International
యెమెన్‌ ప్రభుత్వ భవనంపై హూతీల క్షిపణి దాడులు

యెమెన్‌ ప్రభుత్వ భవనంపై హూతీల క్షిపణి దాడులు

Eenadu1h
THE BRIEF
1

యెమెన్‌లోని పోర్టు నగరమైన ఏడెన్‌లో ఉన్న ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ లక్ష్యంగా హూతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు జరిపారు.

2

సౌదీ మద్దతు గల ప్రభుత్వాన్ని అంతం చేసే లక్ష్యంతో ఈ దాడులకు పాల్పడినట్లు తిరుగుబాటుదారులు మరోసారి విరుచుకుపడ్డారు.

3

ఈ దాడులతో యెమెన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.