Indian Politics
విజయవాడలో సీఎం చంద్రబాబు సభ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

విజయవాడలో సీఎం చంద్రబాబు సభ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

V6 Velugu12h
THE BRIEF
1

బుధవారం విజయవాడలో సీఎం చంద్రబాబు సభ జరుగుతున్న మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది.

2

ఎండ తీవ్రత వల్ల సభాస్థలికి దగ్గరగా ఉన్న నిమ్మకాయ సోడా బండి వద్ద ఈ సిలిండర్ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

3

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పేలుడు ధాటికి సిలిండర్ సుమారు 60 మీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలిందని అధికారులు వెల్లడించారు.