
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల కోచింగ్ అందించాలని నిర్ణయించింది.
మోడల్ స్కూళ్లలో 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం రూ.3.73 కోట్లను విడుదల చేసింది, దీని ద్వారా 3,920 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.