
ప్రముఖ ఐటీ దిగ్గజాల నుంచి దాదాపు 92 వేల మంది ఉద్యోగులు నిష్క్రమించారనే వార్త టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా, యూరప్ క్లయింట్ల వ్యయ నియంత్రణ, క్లౌడ్ ప్రాజెక్టులలో జాప్యం ఐటీ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి.
ఏఐ మోడళ్ల అభివృద్ధి, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో నూతన అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.