Horoscope
ప్రతి పిల్లాడికి స్పేస్‌ఎక్స్ షేరు ఇస్తానన్న ఎలాన్ మస్క్

ప్రతి పిల్లాడికి స్పేస్‌ఎక్స్ షేరు ఇస్తానన్న ఎలాన్ మస్క్

Eenadu2h
THE BRIEF
1

ఆంథ్రోపిక్ సంస్థ తన 5 శాతం వాటాను నిధికి కేటాయించాలన్న నిర్ణయంపై టెక్‌ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

2

వాటాలను నిధికి బదులుగా నేరుగా ప్రజలకే ఇవ్వాలని ఆయన సూచించారు.

3

అమెరికాలోని ప్రతి పిల్లాడికీ స్పేస్‌ఎక్స్ షేరు ఇస్తానని ఆయన ప్రకటించారు.