
ఆంథ్రోపిక్ సంస్థ తన 5 శాతం వాటాను నిధికి కేటాయించాలన్న నిర్ణయంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు.
వాటాలను నిధికి బదులుగా నేరుగా ప్రజలకే ఇవ్వాలని ఆయన సూచించారు.
అమెరికాలోని ప్రతి పిల్లాడికీ స్పేస్ఎక్స్ షేరు ఇస్తానని ఆయన ప్రకటించారు.