
గత మేలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ పెళ్లికి రష్యా వ్యాపారవేత్త నిధులివ్వడంపై యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తు ప్రారంభించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడైన ఉమర్ క్రెమ్లెవ్ ఈ వివాహానికి భారీగా నిధులు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వివాదంపై ఉమర్ క్రెమ్లెవ్ స్పందించనప్పటికీ, తాను ఆ పెళ్లికి వెళ్లలేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.