
ప్రముఖ ఆవిష్కర్త జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ‘జి.డి.ఎన్’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమాలో మాధవన్ టైటిల్ పాత్రను పోషించడంతో పాటు నిర్మాణం, స్క్రీన్‌ప్లే రచనలోనూ భాగస్వామిగా ఉన్నారు.
దక్షిణ భారతదేశంలో వాణిజ్య విప్లవానికి బాటలు వేసిన నాయుడు ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.