Indian Politics
పులివెందులలో ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు

పులివెందులలో ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు

V6 Velugu1h
THE BRIEF
1

పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు కవ్వించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ భగ్గుమన్నది.

2

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, టియర్ గ్యాస్ ప్రయోగించి ఇరువర్గాలను చెదరగొట్టారు.

3

శాంతిభద్రతలను అదుపులో పెట్టాల్సిన పోలీసులు తమను మాత్రమే అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.