అర్నబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో జిల్లాలోని నదులకు వరద పోటెత్తింది.
పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.