
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కాలి మడిమకు లిగమెంట్ టియర్ కావడంతో వచ్చే నెల సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు దూరమయ్యాడు.
లౌసానే డైమండ్ లీగ్ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ గాయం అయ్యిందని, వైద్యుల సలహా మేరకు ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు నీరజ్ తెలిపాడు.
ఈ గాయం కారణంగా నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో కూడా పాల్గొనలేకపోతున్నాడని, ప్రస్తుతం రికవరీపైనే దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు.