
తుక్కుగూడలో నర్సు హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక ద్వారా ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిందితుడు సనావుల్లా నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు కేసులో రేప్ సెక్షన్ను చేర్చడానికి సిద్ధమవుతున్నారు.
ఈనెల 29న హాస్టల్లో ఒంటరిగా ఉన్న నర్సును కిటికీ ద్వారా ప్రవేశించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.