స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం కేవలం ఒక రూపాయికే సిమ్ కార్డ్ అందించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1GB డేటాను తక్కువ ధరకే అందించేందుకు సంస్థ సిద్ధమైంది.
ప్రైవేట్ టెలికాం సంస్థల పోటీని తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.