Economy
లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Sakshi1h
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి.

2

ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 22,741 వద్దకు చేరింది.

3

సెన్సెక్స్‌ 464 పాయింట్లు ఎగబాకి 73,255 వద్ద ట్రేడవుతోంది.