దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి.
ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 22,741 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 464 పాయింట్లు ఎగబాకి 73,255 వద్ద ట్రేడవుతోంది.