Health & Environment
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

Andhrajyothy1h
THE BRIEF
1

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా మారింది.

2

ఈ నెల 28న ఇది తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

3

తుఫాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.