
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ 1993లో ఐఐటీలో పట్టభద్రులై వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు.
2019లో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో కలుసుకున్నప్పుడు పిచాయ్ తనను చూసి చిన్నవాడిలా కనిపిస్తున్నావని అన్నట్లు గౌరంగ దాస్ తెలిపారు.
నీ వ్యవహారం గూగుల్‌తో ఉండి ఒత్తిడిని సృష్టిస్తుంది, నా వ్యవహారం దేవుడితో ఉండి ఒత్తిడిని తొలగిస్తుందని తాను బదులిచ్చినట్లు ఆయన వెల్లడించారు.