
తమిళ హీరో సూరి, టాలీవుడ్ నటుడు సుహాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'మండాడి' సినిమా సెప్టెంబర్ 10న విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.
సినిమా విజయం సాధించడంతో చిత్రబృందం గ్రాండ్‌గా బ్లాక్‌బస్టర్ వేడుకను నిర్వహించింది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కారణంగా మూడో రోజుకే సుమారు 100 స్క్రీన్లను పెంచినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.