International
అమెరికాకు బయల్దేరిన రష్యా చమురు నౌక

అమెరికాకు బయల్దేరిన రష్యా చమురు నౌక

Eenadu1h
THE BRIEF
1

ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం తమ దేశం నుంచి మొదటి డీజిల్‌ ట్యాంకర్‌ అమెరికాకు బయలుదేరిందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

2

ఈ మొదటి రవాణాలో 40,000 టన్నుల డీజిల్ ఉంటుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ పేర్కొన్నారు.

3

ఈ చమురు నౌక నవంబర్ 7న న్యూయార్క్‌కు చేరుకుంటుందని సమాచారం ఉండగా, ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.