
అహ్మదాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి వచ్చిన వాట్సాప్ వీడియో కాల్‌లో ఓ యువతి నగ్నంగా కనిపించింది.
కట్ చేసినా ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు.
ఢిల్లీ సైబర్ క్రైమ్ అధికారిగా నటిస్తూ బాధితుడిని భయపెట్టి నిందితులు రూ.49.78 లక్షలు కాజేశారు.