
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో 'డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్' టూల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఏ అప్లికేషన్లపై ఎంత సమయం వెచ్చిస్తున్నారో పర్యవేక్షిస్తుందని సమాచారం.
ప్రస్తుతం టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ నిఘాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.