
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు రాష్ట్రప్రభుత్వం కల్పించిన 34 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం అధికారికంగా డిస్మిస్ చేసింది.