పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మ్యాచ్‌లలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పాక్ ఆటగాళ్లకు భారీ జరిమానా విధించారు.
దీంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్లలో 11 పాయింట్లను ఆ జట్టు కోల్పోవాల్సి వచ్చింది.