
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లంబాడిగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
పిల్లలను స్కూటర్‌పై పాఠశాలకు తీసుకువెళ్తుండగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రి రవీందర్ కాలికి తీవ్ర గాయాలు కాగా, పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.