ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
ఈ వరుస విజయంతో భారత్ సిరీస్‌లో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.
కీలకమైన ఈ రెండో వన్డేలో భారత్ చెమటోడ్చి విజయాన్ని సొంతం చేసుకుంది.