క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెండింతలు లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఏపీకి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.