
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో బరిలోకి దిగింది.
తొలి మ్యాచ్‌లలో సత్తా చాటిన భారత ఆటగా ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలని చూస్తున్నారు.