
శాసనసభలో 22ఏ భూములపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసత్యాలు మాట్లాడారని కవిత విమర్శించారు.
సీఎం చెప్పిన భూముల చిట్టాపై వాస్తవాలు నిగ్గు తేలాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ మేరకు కవిత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు.