
ఆళ్లగడ్డలో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
ఘటనా స్థలంలో దొరికిన మద్యం సీసా మూత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు.
నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్కు తరలించి తదుపరి విచారణ చేపడుతున్నారు.