Economy
ఇన్వెస్టర్ల కోసం సెబీ 'ప్రాజెక్ట్ జాగరూక్' ప్రారంభం

ఇన్వెస్టర్ల కోసం సెబీ 'ప్రాజెక్ట్ జాగరూక్' ప్రారంభం

Sakshi1h
THE BRIEF
1

దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లను పెట్టుబడి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సెబీ 'ప్రాజెక్ట్ జాగరూక్'కు తెరతీసింది.

2

ఫైనాన్షియల్ సలహాలతో ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఫిన్‌ఫ్లుయర్స్, చట్టవిరుద్ధ టిప్స్ మరియు భారీ రిటర్నుల హామీల పట్ల అవగాహన పెంచేందుకు దీన్ని ప్రారంభించినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.

3

ఎవరో సలహా ఇచ్చారనో లేదా అందరూ లావాదేవీలు చేస్తున్నారనో గుడ్డిగా పెట్టుబడులు పెట్టొద్దని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు.