ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని కాంప్లెక్స్ హెచ్ఎంలు ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయుల నియామకం అత్యవసరమని వారు స్పష్టం చేశారు.
ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.