
నటుడు విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్ట్’ (#CULT).
ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు.
‘ఫలక్‌నుమా దాస్’ తరువాత వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ మీట్ ఆగిపోవడంతో విశ్వక్‌సేన్ క్షమాపణలు తెలిపారు.