
అంతరిక్షంలో చైనాకు చెందిన రహస్య రోబోటిక్ స్పేస్ ప్లేన్ 'షెన్లాంగ్'ను అమెరికా నిఘా సంస్థ గుర్తించింది.
ఈ స్పేస్ ప్లేన్ భూ కక్ష్యలో వస్తువులను జారవిడుస్తున్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి.
తాజాగా వెలుగు చూసిన ఫోటోలో షెన్లాంగ్ మరో వస్తువుకు అనుసంధానమై కనిపించింది.