
డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులు దస్యంత్, ఆండ్రూ ఎడ్వర్డ్ జోసెఫ్లను పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
న్యాయస్థానం అనుమతితో ఆగస్టు 19 మధ్యాహ్నం నుంచి 21 మధ్యాహ్నం వరకు నిందితులను బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు నిందితులను తిరిగి సెంట్రల్ జైలుకు తరలిస్తారు.