
నిజామాబాద్ నగరవాసుల దశాబ్దాల కల అయిన 51 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.2,500 కోట్ల నిధులు కేటాయించారు.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదన గతంలో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చింది.
అప్పటి అధికారులు అంచనాలు రూపొందించినప్పటికీ, ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు.