Entertainment
రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా

Asianet News Telugu4h
THE BRIEF
1

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన రియలిస్టిక్ బోల్డ్ డ్రామా మూవీ 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.

2

విడుదలైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కల్ట్ మూవీని రీ-రిలీజ్ చేయనున్నారు.

3

సినిమా రీ-రిలీజ్ తేదీని చిత్ర వర్గాలు ఖరారు చేశాయి.