
అమెరికాకు ఆంక్షలు విధించడం ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఎస్మాయిల్ బఖేయి విమర్శించారు.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, శాంతి స్థాపనకు అమెరికా ముందుగా నమ్మకాన్ని పెంచాలని సూచించారు.
తమను లొంగదీసుకోవడం సాధ్యం కాదని, ఆంక్షల ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.