Technology
కాలిఫోర్నియాలో పోలీసుల వాహనాన్ని ఢీకొట్టిన టెస్లా కారు

కాలిఫోర్నియాలో పోలీసుల వాహనాన్ని ఢీకొట్టిన టెస్లా కారు

Andhrajyothy1h
THE BRIEF
1

అమెరికాలోని కాలిఫోర్నియాలో పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు మూసి ఉన్న హైవేలోకి దూసుకెళ్లి పోలీసుల వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.

2

ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

3

ప్రమాద సమయంలో తాను కారును సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో పెట్టి నిద్రపోయానని డ్రైవర్ తెలిపాడు.