
చైనాకు చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుతమైన వేగాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది.
మానవ సామర్థ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ రోబో పనితీరు ఉండటం సాంకేతిక రంగంలో చర్చనీయాంశమైంది.
ఉసేన్ బోల్ట్ వేగాన్ని మించి ఈ రోబో పరుగులు తీయడం హ్యూమనాయిడ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది.