Economy
వోడాఫోన్ ఐడియా బ్రాండ్ ప్రచారకర్తగా షారూఖ్ ఖాన్

వోడాఫోన్ ఐడియా బ్రాండ్ ప్రచారకర్తగా షారూఖ్ ఖాన్

Sakshi2h
THE BRIEF
1

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కొత్త బ్రాండ్ ప్రచారానికి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను నియమించుకుంది.

2

‘వీఐ మారుతోంది.. సిద్ధంగా ఉండండి’ అనే పేరుతో ఈ ప్రచారాన్ని కంపెనీ త్వరలో ప్రారంభించనుంది.

3

బ్రాండ్ పరిణామంలో భాగంగా వీఐ తన లోగోను కూడా మార్పులు చేసిందని సీఈవో అభిజిత్ కిశోర్ తెలిపారు.