స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
దీపికా-రణ్‌వీర్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు.
ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియా వేదికగా వారు పంచుకున్నారు.