
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తన భారత పర్యటనకు హసీనాను అప్పగించాలనే షరతు పెట్టగా, భారత్ స్పందించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది.
తాను నిరవధికంగా దేశం బయట ఉండకూడదని నిర్ణయించుకున్నానని, తిరిగి వెళ్లే తేదీని త్వరలోనే ప్రకటిస్తానని హసీనా స్పష్టం చేశారు.