Sports
క్రికెట్‌ నిబంధనల్లో సవరణలు చేసిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్

క్రికెట్‌ నిబంధనల్లో సవరణలు చేసిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్

Eenadu1h
THE BRIEF
1

క్రికెట్‌లో బ్యాటు, బంతి మధ్య సరైన సమతుల్యత పాటించడానికి కట్టుబడి ఉన్నామని ఎంసీసీ హెడ్‌ ఆఫ్‌ క్రికెట్ ఫ్రేసర్‌ స్టీవార్ట్‌ పేర్కొన్నారు.

2

దీనికోసం మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిరంతరం కృషి చేస్తూ అవసరమైన సవరణలు చేపడుతోంది.

3

ఈ నిబంధనల వివరాలను ‘అఫీషియల్‌ లాస్‌ ఆఫ్‌ క్రికెట్‌’ యాప్‌లో పొందుపరిచారు.