
పారా ఆసియా క్రీడలు-2026లో మహిళల మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీ తుదిపోరులో శీతల్ దేవి - తోమన్ కుమార్ జోడీ 151-148 తేడాతో ఇండోనేషియాను ఓడించి స్వర్ణం సాధించింది.
మహిళల డబ్ల్యూ-1 ఆర్చరీ విభాగంలో స్వాతి చౌదరి ఫైనల్లో 4-6 తేడాతో ఓడిపోయి రజత పతకం సాధించింది.
బ్యాడ్మింటన్ విభాగంలో సంజనా కుమారి, అభిజీత్, సుహాస్ యతిరాజ్, కృష్ణ నాగర్ - నిత్య శ్రీ జోడీ, మనీషా రామ్‌దాస్ - ప్రమోద్ భగత్ జోడీలు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.