
అమెరికాలో సుమారు 2 లక్షల మంది విదేశీయుల వ్యాపార మరియు పర్యాటక వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆశ్రయం కోరుతూ దాఖలైన దరఖాస్తుల నేపథ్యంలో ఈ భారీ సంఖ్యలో వీసాలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే అమెరికాలో ఉన్న సుమారు 2 లక్షల మంది విదేశీయుల ప్రయాణ మరియు వ్యాపార అనుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది.